వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

