Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా టారిఫ్‌ తగ్గిస్తేనే డీల్‌: గోయల్‌

Follow Udayam on Google
Sai Sep 03, 2026 3:49 PM జాతీయంవాణిజ్యం
అమెరికా టారిఫ్‌ తగ్గిస్తేనే డీల్‌: గోయల్‌ - Udayam
అమెరికా పోటీ దేశాల కంటే భారత ఎగుమతిదారులకు మెరుగైన టారిఫ్‌ ప్రయోజనం కల్పిస్తే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. టారిఫ్‌లు సున్నా లేదా పోటీ దేశాల కంటే తక్కువగా ఉండాలని అన్నారు అని చెప్పారు. ఏప్రిల్‌-జులైలో భారత్‌ ఎగుమతులు 317 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని గోయల్‌ చెప్పారు. 2030 నాటికి 2 ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Comments

G
Loading comments...