వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా కొన్ని దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా పేర్కొంటోంది.
Comments
Loading comments...
