Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీసాల రద్దుకు అమెరికా యోచన

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:41 AM జాతీయంGeneral
వీసాల రద్దుకు అమెరికా యోచన - Udayam
అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసిన లేదా చేస్తున్న విదేశీయుల బీ1, బీ2 వీసాలను రద్దు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యతో 2 లక్షల వరకు వీసాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. 2016-26 మధ్య జారీ చేసిన వ్యాపార, పర్యాటక వీసాలు ఈ పరిధిలోకి రావచ్చని సమాచారం. అమలు చేస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసా రద్దు కావచ్చని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...