Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధునాతన ఏఐ మోడళ్లపై అమెరికా ఆంక్షలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 28, 2026 2:07 PM జాతీయంబిజినెస్
అధునాతన ఏఐ మోడళ్లపై అమెరికా ఆంక్షలు - Udayam
జాతీయ భద్రత, సైబర్‌ దాడుల భయాల నేపథ్యంలో అత్యాధునిక ఏఐ మోడళ్లపై ట్రంప్‌ ప్రభుత్వం నిఘా తీవ్రం చేసింది. దీంతో ఓపెన్‌ఏఐ తన తాజా మోడల్‌ ‘జీపీటీ 5.6 ఎస్‌ఓఎల్‌’ను, ఆంథ్రోపిక్‌ సంస్థ ‘మైథోస్‌ 5’ను ప్రభుత్వం ఆమోదించిన పరిమిత వినియోగదారులకే అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రజల్లోకి తెచ్చే 30 రోజుల ముందే ఏఐ వల్ల కలిగే ముప్పును సమీక్షించాలన్న ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ప్రకారమే ఈ ఆంక్షలు విధించారు.

Comments

G
Loading comments...