Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై 100% టారిఫ్స్ బిల్లుకు యూఎస్ రెడీ

రచన దేవి Jul 17, 2026 11:48 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
భారత్‌పై 100% టారిఫ్స్ బిల్లుకు యూఎస్ రెడీ - Udayam Digital
రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలపై వంద శాతం టారిఫ్స్ విధించే కీలక బిల్లుకు అమెరికాలోని అరవై మంది సెనేటర్లు మద్దతు పలికారు. ఈ బిల్లు ఆగస్టు నాటికి ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి ఈ సుంకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, జూన్‌లో రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు ఏకంగా ముప్పై నాలుగు శాతానికి పెరగడం గమనార్హం.

Comments

G
Loading comments...