వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేతలకు ఈసారి రూ.52.66 కోట్లకు సమానమైన 5.5 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఇది గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే అత్యధికం. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 108 మిలియన్ డాలర్లకు పెరిగింది.
రన్నరప్‌కు 2.8 మిలియన్, సెమీఫైనలిస్టుకు 1.45 మిలియన్ డాలర్లు లభిస్తాయి. డబుల్స్ విజేత జట్టుకు 1 మిలియన్ డాలర్లు అందుతాయి.
Comments
Loading comments...

