Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ సెమీస్‌కు నార్త్ జోన్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 2:55 PM జాతీయంక్రీడలు
దులీప్ ట్రోఫీ సెమీస్‌కు నార్త్ జోన్ - Udayam
దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ 52 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ 234 పరుగులకు ఆలౌటైంది. అబిద్ ముస్తాక్ 4 వికెట్లు తీసుకొని, నిశాంత్ సింధు కీలకంగా రాణించారు. ముస్తాక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నార్త్ జోన్ సెమీస్‌లో సౌత్ జోన్‌తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్‌తో ఆడనుంది.

Comments

G
Loading comments...