వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో రెండో టెస్టులో రవీంద్ర జడేజా డీఆర్‌ఎస్‌లో మరోసారి విఫలమయ్యాడు. కేశర నువంతపై ఎల్బీడబ్ల్యూ కోసం తీసుకున్న రివ్యూలో బ్యాట్‌కు బంతి తగిలినట్లు తేలింది. దీంతో బౌలర్‌గా జడేజా వరుసగా 22 రివ్యూల్లో విజయం లేకుండా పోయాడు.
జూలై 2023లో కీమర్ రోచ్‌పై చివరిసారి జడేజా రివ్యూ విజయవంతమైంది. కాగా, టెస్టుల్లో 350 వికెట్లు, 4,000 పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా జడేజా నిలిచాడు.
Comments
Loading comments...

