Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్ రాజస్ధాన్ తోనే

Follow Udayam on Google
Sai Aug 26, 2026 2:48 PM జాతీయంక్రీడలు
జైస్వాల్ రాజస్ధాన్ తోనే - Udayam
ఐపీఎల్ 2027లో యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ ప్రణాళికల్లోనే ఉన్నట్లు ఒక రిపోర్ట్ తెలిపింది. ముంబై ఇండియన్స్‌తో ట్రేడ్ వార్తలు వచ్చినా, జైస్వాల్ జట్టును వీడాలనే కోరికను తమకు చెప్పలేదని ఆర్‌ఆర్ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...