Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ ఆటగాళ్ల దూకుడుపై కఠిన చర్యలు : మంజ్రేకర్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 11:58 AM జాతీయంక్రీడలు
యువ ఆటగాళ్ల దూకుడుపై కఠిన చర్యలు : మంజ్రేకర్‌ - Udayam
యువ భారత క్రికెటర్ల దూకుడు ప్రవర్తనపై ఐసీసీ, బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సూచించారు. వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌ ఘటనలను ప్రస్తావించారు. ఇలాంటి ప్రవర్తనను పునరావృతం చేయకుండా చర్యలు అవసరమని మంజ్రేకర్‌ పేర్కొన్నారు. ఇది క్రికెట్‌తోపాటు యువ ఆటగాళ్ల భవిష్యత్తుకూ మంచిదేనని మంజ్రేకర్‌ అన్నారు.

Comments

G
Loading comments...