వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి గుర్మిత్ సింగ్ అమెరికా పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసింది. 1992లో పర్యాటక వీసాపై అమెరికా వెళ్లిన అతడు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశాడు. 2011లో ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
నేరాన్ని దాచిపెట్టి అదే నెలలో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది.
Comments
Loading comments...

