Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jun 27, 2026 4:41 PM జాతీయంGeneral
ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు - Udayam
హోర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగడంతో అమెరికా మిలిటరీ ప్రతికార దాడులు చేసింది. ఇరాన్‌కు చెందిన క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున ఈ వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ చర్య కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనేనని అమెరికా హెచ్చరించింది. హింసకు హింసతోనే సమాధానం ఇస్తామని డోనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...