వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో రైతులను తూకంలో మోసం చేస్తున్న వ్యాపారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోపాల్ ట్రేడర్స్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతు దేవేంద్ర ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తూనికలు, కొలతల శాఖ అధికారులు కాటాలో రిమోట్ పరికరాన్ని గుర్తించారు. క్వింటాకు 6 నుంచి 10 కిలోలు తక్కువగా తూకం వేస్తున్నట్లు గుర్తించి మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

