Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరివేసుకుని వ్యక్తి మృతి

Follow Udayam on Google
madhu Aug 28, 2026 8:30 PM ములుగుGeneral
ఉరివేసుకుని వ్యక్తి మృతి - Udayam
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన తుమ్మ రమేష్‌ (55) జంపన్నవాగు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. గురువారం కుటుంబ సభ్యుడితో గొడవ అనంతరం మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై బి.మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...