వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం టబ్బగాం గ్రామానికి చెందిన ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒడిశాలోని ఖుర్దా యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు.గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.బుధవారం మందస పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

