వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అందాల్సిన యూరియాను అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. వీరఘట్టం మండలం చెట్టపులివలస, కంబర సచివాలయాలకు వెళ్లాల్సిన లారీని దారిలోనే అడ్డుకుని, 20 బస్తాల యూరియాను ఆటోలో అక్రమంగా తరలించారు.
ఈ దారిమళ్లింపు వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదు చేయగా, నిబంధనలు ఉల్లంఘించి యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి సౌజన్య హెచ్చరించారు.
Comments
Loading comments...

