వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (UPRERA) వార్షిక ఆర్థిక ఆడిట్ నివేదికలను సమర్పించని 76 ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రముఖ ప్రైవేట్ బిల్డర్లతో పాటు గోరఖ్‌పూర్, మథుర-బృందావన్ అభివృద్ధి సంస్థలు కూడా ఉన్నాయి.
రూ. 25,000 ఆలస్య రుసుముతో 15 రోజుల్లోగా నివేదికలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. వీరు ఇంకా నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్ట్ వ్యయంలో 5% వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది
Comments
Loading comments...

