వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఉప్పుమడుగ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు, వసతులు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని, పాఠశాల పరిశుభ్రతను కాపాడాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని ఆగస్టు31లోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలనీ ఆదేశించారు.
Comments
Loading comments...

