Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పరపల్లి కోర్టు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై తీర్పు వాయిదా

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 8:35 AM హైదరాబాద్General
ఉప్పరపల్లి కోర్టు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై తీర్పు వాయిదా - Udayam
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అదనపు కస్టడీ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు తీర్పును ఈ నెల 17కు వాయిదా వేసింది. రెండు రోజుల అదనపు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆయన మరదలి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...