వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎస్.పురం మండలం ఉప్పలపాడు మోడల్ ప్రైమరీ స్కూల్‌లో గురువారం విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కమిటీ ఛైర్మన్‌గా పల్లమల్లి శ్రీలక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా ఇండ్ల మీరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ చెరుకుపల్లి వెంకటరెడ్డి, గ్రామ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు ఇసుకపల్లి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

