వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్సీ కాలనీలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు చేశారు.
పరీక్షల అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

