Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో రోడ్డు తవ్వారు.. పూడ్చడం మరిచారు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 12:56 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌లో రోడ్డు తవ్వారు.. పూడ్చడం మరిచారు - Udayam
మేడ్చల్ : ఉప్పల్ గణేష్‌నగర్ రోడ్ నంబర్‌-1లో రహదారి తవ్వి పనులు చేపట్టారు. పనులు పూర్తయిన తర్వాత రోడ్డును తిరిగి మరమ్మతు చేయకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టి కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...