వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మార్గంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, ఉత్సవ కమిటీలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

