Udayam Digital
Menu

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Shruthi Nov 21, 2026 12:56 PM హైదరాబాద్General
ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి - Udayam Digital
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్‌ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను సలావుద్దీన్‌ (35), మునాజిర్‌ (34)గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...