Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో చెత్త తొలగింపు లెక్కలపై అనుమానాలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్‌లో చెత్త తొలగింపు లెక్కలపై అనుమానాలు - Udayam
MMC పరిధిలో 900 చెత్తకుప్పలను రోజూ శుభ్రం చేస్తున్నట్లు రాంకీ సంస్థ నివేదికలు సమర్పిస్తోంది. లెక్కలపై అనుమానం రావడంతో కమిషనర్‌ పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వాటి నివేదికను విడుదల చేశారు. ఉప్పల్‌ ఆదర్శ్‌ నగర్‌లో ఒకే చెత్తకుప్పను శుభ్రం చేసి 14 ప్రాంతాల్లో పనులు చేసినట్లు లెక్కలు చూపినట్లు గుర్తించారు. చెత్త తొలగింపు వాహనాల వివరాల్లోనూ తప్పులున్నట్లు నిర్ధారించారు.

Comments

G
Loading comments...