Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపోరులో పలు చోట్ల కూటమి అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:05 PM అమరావతిGeneral
పురపోరులో పలు చోట్ల కూటమి అభ్యర్థుల విజయం - Udayam
ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పలు చోట్ల విజయం సాధించారు. పులివెందులలోనూ టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. తిరుపతి, చిత్తూరు, గుంటూరు మేయర్‌ అభ్యర్థులుగా మన్నె శ్రీనివాస ప్రసాద్‌, కఠారి హేమలత, కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయం సాధించారు. విశాఖ, విజయవాడ, నెల్లూరు, కడప, మచిలీపట్నం కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

Comments

G
Loading comments...