వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ రింగ్ రోడ్డులో దాదాపు 10 ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొనసాగుతున్నా, ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. రోజూ వందలాది మంది వివిధ పనుల కోసం వస్తుండగా, మూత్రశాలలు లేక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటి సదుపాయం కూడా కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

