Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని కమిషనర్ తనిఖీలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 06, 2026 11:06 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని కమిషనర్ తనిఖీలు - Udayam
మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌, సరస్వతీనగర్‌లో కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాలాల్లో పేరుకుపోయిన పూడిక, చెత్త, నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...