వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కి ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు.
మట్టి గణపతులను ప్రతిష్ఠించడం ద్వారా నీటి వనరుల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. సంప్రదాయాన్ని కాపాడుతూ ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు
Comments
Loading comments...

