వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై MLA బండారి లక్ష్మారెడ్డి MMC కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి IASతో చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై వివరంగా చర్చించిన MLA.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు
Comments
Loading comments...

