Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ బాలు ప్రమాదకర స్టంట్లు.. పోలీసుల కేసు నమోదు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jun 27, 2026 12:20 PM వికారాబాద్General
ఉప్పల్ బాలు ప్రమాదకర స్టంట్లు.. పోలీసుల కేసు నమోదు - Udayam
సోషల్ మీడియాలో ఫేమస్ అయిన 'ఉప్పల్ బాలు' ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చిక్కుల్లో పడ్డాడు. వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డులో కారు టాప్, బోనెట్‌పై కూర్చొని స్టంట్లు చేస్తూ రీల్స్ చేయడంతో అటవీ శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అభయారణ్య పరిధిలో ఇలాంటి విన్యాసాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అధికారులు ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేశారు. స్టంట్ల కోసం ఉపయోగించిన కారును గుర్తించి, నిందితులను విచారించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...