Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో డబ్బులు

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 10:13 AM జాతీయంవాణిజ్యం
ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో డబ్బులు  - Udayam
ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఫోన్‌పే అందుబాటులోకి తెచ్చింది. ‘యూపీఐ 123పే’తో 20 కోట్ల మందికి పైగా వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. 2జీ ప్రాంతాల్లో ఎస్‌ఎంఎస్‌ ఆధారిత వ్యవస్థతో లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ సేవ విస్తరణకు నోకియా, హెచ్‌ఎండీ, లావా, ఐటెల్‌తో ఫోన్‌పే భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Comments

G
Loading comments...