Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాల్దీవుల్లోకి మన యూపీఐ.. ఇక చెల్లింపులు మరింత ఈజీ!

Follow Udayam on Google
మాల్దీవుల్లోకి మన యూపీఐ.. ఇక చెల్లింపులు మరింత ఈజీ! - Udayam
భారత్‌ యూపీఐ సేవలు మాల్దీవుల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. మాల్దీవుల తక్షణ చెల్లింపుల విధానం ఫావరాను యూపీఐతో అనుసంధానించినట్లు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌, మాల్దీవ్స్‌ మానిటరీ అథారిటీ వెల్లడించాయి. దీంతో మాల్దీవుల వినియోగదారులు మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ల ద్వారా భారత్‌లోని యూపీఐ ఖాతాలకు రియల్‌టైమ్‌ నగదు బదిలీలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పలు విదేశాల్లో యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...