Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ చెల్లింపులు ఉచితమే: సమీర్ నిగమ్

Follow Udayam on Google
రవళి దేవి Aug 08, 2026 2:43 PM జాతీయంబిజినెస్
యూపీఐ చెల్లింపులు ఉచితమే: సమీర్ నిగమ్ - Udayam
యూపీఐ లావాదేవీలకు భారత వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. యూపీఐ ఎప్పటికీ ఉచితంగానే ఉంటుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. యూపీఐ మౌలిక వసతులకు స్థిరమైన ఆర్థిక నమూనాపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.

Comments

G
Loading comments...