Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి పొన్నంకు ఆహ్వానం

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:36 AM హైదరాబాద్General
శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి పొన్నంకు ఆహ్వానం - Udayam

Photo Gallery

శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి పొన్నంకు ఆహ్వానం - gallery image 1
శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి పొన్నంకు ఆహ్వానం - gallery image 2
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, అమీర్‌పేట కనకదుర్గ ఆలయాల అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవాల ఏర్పాట్లను వివరించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...