Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో కదులుతున్న ప్రైవేట్ బస్సులో మంటలు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:53 AM జాతీయంGeneral
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకా ముంబళు గ్రామం సమీపంలో కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే ప్రయాణికులు బస్సు నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...