వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు కేంద్రం భద్రతను పెంచింది. ఢిల్లీలో ఆయన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద ఆందోళనలు జరగడంతో ఇప్పటికే ఉన్న Z+ భద్రతకు అదనపు సిబ్బందిని మోహరించారు.
ఈసీ కార్యాలయం వద్ద CISF, CRPF, RAF, ఢిల్లీ పోలీసులతో బందోబస్తు పెంచారు.
Comments
Loading comments...

