వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో కొందరు తమను అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్రం నిరాధారమని కొట్టివేసింది. అన్ని టెలికం సర్వీసులకు నిష్పక్షపాత వ్యవస్థ ఉందని స్పష్టం చేసింది.
స్టార్‌లింక్, జియో, వన్‌వెబ్‌కు లైసెన్సులు ఇచ్చామని, స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ అసెస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.
Comments
Loading comments...

