వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 15-17 మధ్య దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. అక్టోబర్ 15 తర్వాత తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అప్పటి వరకు తెలంగాణలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

