వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 వేల వరకు UPI చెల్లింపులపై చార్జీలు ఉండవని కేంద్రం తెలిపింది. చిన్న వ్యాపారులపై అదనపు భారం ఉండదని స్పష్టం చేసింది.
GST భారం కూడా ఉండదని, మెజారిటీ డిజిటల్ చెల్లింపులకు MDR వర్తించదని కేంద్రం పేర్కొంది.
Comments
Loading comments...

