వార్తలకు తిరిగి వెళ్లండి

‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’పై అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటివరకు పది రోజుల చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు.
ప్రభాస్ సమయం కేటాయించాక ‘కల్కి 2’ కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తామని నాగ్ అశ్విన్ చెప్పారు. ‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Loading comments...

