Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులపై దాడిని ఖండించిన STTF

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:35 AM నంద్యాలGeneral
ఉపాధ్యాయులపై దాడిని ఖండించిన STTF - Udayam
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ క్రీడా కోటా ఉపాధ్యాయులపై జరిగిన దాడిని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోర్ల సుధాకర్ ఖండించారు. నంద్యాలలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ ఘటనపై స్పందించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొంటూ, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...