Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులను సన్మానించిన పోలీసులు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 10:56 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉపాధ్యాయులను సన్మానించిన పోలీసులు - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కిష్టాపూర్‌లోని తెలంగాణ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ అంజిరెడ్డి, ఎస్‌ఐ యతీశ్చంద్ర, పోలీస్ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...