వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు అమలు చేస్తున్న అల్పాహార పథకంలో ఉపాధ్యాయులకూ అల్పాహారం అందిస్తున్నారు. కాటారం, మలహర్ మండలాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆహార నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

