Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు కవ్వంపల్లి క్షమాపణ చెప్పాలి: రసమయి

Follow Udayam on Google
sudheer Sep 05, 2026 5:04 PM కరీంనగర్General
ఉపాధ్యాయులకు కవ్వంపల్లి క్షమాపణ చెప్పాలి: రసమయి - Udayam
ఉపాధ్యాయులను ‘బోడి టీచర్’ అని అవమానించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బిఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, పచ్చనూర్‌లో అక్రమ ఫామ్‌హౌస్ కట్టారని ఆరోపించారు. గురువులను దూషించిన ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా నిరసించారు.

Comments

G
Loading comments...