Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు

Follow Udayam on Google
madhu Sep 08, 2026 6:51 PM ములుగుGeneral
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు - Udayam
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని తహసీల్దార్ సురేష్‌బాబు, ఎంపీడీఓ తేజ అన్నారు. ఇంద్రనగర్ పాఠశాలల్లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ తేజ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనతోనే తాను ఉన్నత స్థాయికి ఎదిగానని తెలిపారు. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సన్మానించారు.

Comments

G
Loading comments...