Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ పారదర్శకంగా చేపట్టాలి

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 7:37 PM సంగారెడ్డిGeneral
ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ పారదర్శకంగా చేపట్టాలి - Udayam
సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా ఉపాధ్యాయులను కేటాయించాలని, ఈ ప్రక్రియలో నియమ నిబంధనలు పాటిస్తూ ఏ ఉపాధ్యాయుడికీ, ఏ పాఠశాలకూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్టియు సంగారెడ్డి జిల్లా శాఖ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా సంఘ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...