వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డి ఏ లను వెంటనే మంజూరు చేయాలని ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు కోరారు.
గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పిఆర్సి ని ప్రకటించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
Comments
Loading comments...

