Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యత అవసరం: కుంబాల శ్రీనివాస్ రెడ్డి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 7:35 PM జగిత్యాలGeneral
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యత అవసరం: కుంబాల శ్రీనివాస్ రెడ్డి. - Udayam
ఉపాధ్యాయుల హక్కులు,సంక్షేమం కోసం సంఘటిత శక్తే ప్రధాన బలమని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కుంబాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సభ్యత్వం అనేది కేవలం నమోదు ప్రక్రియ కాదని, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, సేవా సమస్యల పరిష్కారానికి,కీలకమని పేర్కొన్నారు. పదోన్నతులు, బదిలీలు, వేతనాలు, పీఆర్సీ, డీఏ, పెన్షన్ వంటి అంశాల సాధనకు ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం తీసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...